మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Runa Vimochana Angaraka stotram – ఋణ విమోచన అంగారక స్తోత్రం
స్కంద ఉవాచ |
ఋణగ్రస్తనరాణాం తు ఋణముక్తిః కథం భవేత్ |
బ్రహ్మోవాచ |
వక్ష్యేఽహం సర్వలోకానాం హితార్థం హితకామదమ్ ||
అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః, అనుష్టుప్ ఛందః, అంగారకో దేవతా మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః |
ధ్యానమ్ –
రక్తమాల్యాంబరధరః శూలశక్తిగదాధరః |
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః || 1 ||
అథ స్తోత్రమ్ –
మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః |
స్థిరాసనో మహాకాయః సర్వకర్మావబోధకః || 2 ||
లోహితో లోహితాంగశ్చ సామగాయీ కృపాకరః |
ధర్మరాజః కుజో భౌమో భూమిజో భూమినందనః || 3 ||
అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః |
సృష్టికర్తాఽపహర్తా చ సర్వకామఫలప్రదః || 4 ||
భూతిదో గ్రహపూజ్యశ్చ వక్త్రో రక్తవపుః ప్రభుః |
ఏతాని కుజనామాని యో నిత్యం ప్రయతః పఠేత్ |
ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయమ్ || 5 ||
రక్తపుష్పైశ్చ గంధైశ్చ దీపధూపాదిభిస్తథా |
మంగళం పూజయిత్వా తు మంగళేఽహని సర్వదా || 6 ||
ఋణరేఖాః ప్రకర్తవ్యాః దగ్ధాంగారైస్తదగ్రతః |
సప్తవింశతినామాని పఠిత్వా తు తదంతికే || 7 ||
తాశ్చ ప్రమార్జయేత్పశ్చాద్వామపాదేన సంస్పృశన్ |
ఏవం కృత్వా న సందేహో ఋణహీనో ధనీ భవేత్ || 8 ||
భూమిజస్య ప్రసాదేన గ్రహపీడా వినశ్యతి |
యేనార్జితా జగత్కీర్తిర్భూమిపుత్రేణ శాశ్వతీ || 9 ||
శత్రవశ్చ హతా యేన భౌమేన మహితాత్మనా |
స ప్రీయతాం తు భౌమోఽద్య తుష్టో భూయాత్ సదా మమ || 10 ||
మూలమంత్రః –
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |
నమోఽస్తు తే మమాశేష ఋణమాశు విమోచయ || 11 ||
అర్ఘ్యమ్ –
భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః |
ఋణార్తస్త్వాం ప్రపన్నోఽస్మి గృహాణార్ఘ్యం నమోఽస్తు తే || 12 ||
ఇతి ఋణ విమోచన అంగారక స్తోత్రమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.